ఆసియా క్రీడల్లో ఐదు పతకాలతో బోణీ చేసిన భారత్
- రోయింగ్‌లో మూడు, షూటింగ్‌లో రెండు పతకాలు సొంతం
- ఈ రోజు మొదలైన పతక పోటీలు
- నిన్న అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవం
ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో రమిత కాంస్య పతకం గెలిచింది. రోయింగ్ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్ లాల్–అర్వింద్ సింగ్ జోడీ వెండి పతకం నెగ్గింది. పురుషుల పెయిర్ పోటీలో బాబు లాల్ యాదవ్–లేఖ్ రామ్ జంట కాంస్యం గెలిచింది. పురుషుల వెయిట్ పోటీల్లో భారత జట్టు మరో రజతం సొంతం చేసుకుంది.