సెన్సెక్స్ కు లాభాలు, నిఫ్టీకి స్వల్ప నష్టాలు
- ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 94 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 3 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (2.91%), ఎల్ అండ్ టీ (1.68%), ఇన్ఫోసిస్ (1.66%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.28%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.48%), ఎన్టీపీసీ (-3.31%), టాటా మోటార్స్ (-2.19%), టాటా స్టీల్ (-1.68%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.55%).