చంద్రయాన్–3లో కీలక ఘట్టం.. చంద్రుడిపై ప్రాణవాయువు జాడ గుర్తింపు
- మనిషి నివాసానికి అవసరమైన కీలక
మూలకాలను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్ - సల్ఫర్‌తోపాటు ఆక్సిజన్ ఉనికి గుర్తింపు
- ఈ రోజు రాత్రి సూపర్ బ్లూ మూన్
దాంతో, చంద్రుడిపై మనిషి నివసించటానికి అవసరమైన అన్ని మూలకాలు, పరిస్థితులను ఇస్రో గుర్తించినట్టయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అరుదైన సల్ఫర్ జాడ కనిపించడం చాలా కీలకం అవనుంది. సల్ఫర్ మంచు నీటి ఉనికికి సంకేతం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఈ రాత్రి చందమామ భూమికి మరింత దగ్గరగా రానుంది. సాధారణ పౌర్ణమి కంటే మరింత పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. దీన్ని సూపర్ బ్లూ మూన్ అంటారు.