నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 79 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 6 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- రెండున్నర శాతం వరకు నష్టపోయిన జేఎస్ డబ్ల్యూ స్టీల్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (1.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.26%), రిలయన్స్ (1.13%), ఎల్ అండ్ టీ (0.88%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.70%).
టాప్ లూజర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.47%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.37%), టాటా స్టీల్ (-1.79%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.39%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.20%).