నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 106 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 26 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.62 శాతం పతనమైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.82%), విప్రో (1.34%), బజాజ్ ఫైనాన్స్ (0.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.89%), యాక్సిస్ బ్యాంక్ (0.58%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.62%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.78%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.48%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.88%), సన్ ఫార్మా (-0.87%).