బియ్యం ఎగుమతులపై భారత్ ఆంక్షల ఫలితం.. అమెరికాలో వ్యాపారుల కీలక నిర్ణయం
- బియ్యం కోసం దుకాణాల ముందు క్యూలు కడుతున్న భారతీయులు
- ఒక కుటుంబానికి ఒకే బస్తా ఇవ్వాలని వ్యాపారుల నిర్ణయం
- అయినా కరిగిపోతున్న నిల్వలు
- ఆసియా దేశస్థుల్లో ఆందోళన
దుకాణాల ముందు కిలోమీటర్ల పొడవున క్యూలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అక్కడి వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ బియ్యం దక్కేలా ఒక కుటుంబానికి ఒక్కటే బస్తా విధానాన్ని అమలు చేస్తున్నారు. అయినప్పటికీ నిల్వలు నిండుకుంటుండడంతో అక్కడి ఆసియా దేశస్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.