299 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 72 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన మదుపరులు
- 3.87 శాతం నష్టపోయిన ఐటీసీ షేరు విలువ
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.01%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.56%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.33%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.30%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.14%).
ఐటీసీ (-3.87%), కోటక్ బ్యాంక్ (-3.80%), టెక్ మహీంద్రా (-2.80%), రిలయన్స్ (-1.92%), జేఎస్ డబ్య్లూ స్టీల్ (-1.38%).