దూకుడు పెంచుతున్న కాంగ్రెస్.. తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకుల నియామకం.. పూర్తి జాబితా ఇదిగో!
- టీఎస్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరిశీలకుల నియామకం
- హైదరాబాద్ పరిశీలకుడిగా ప్రసాద్ అబ్బయ్య
- మల్కాజ్ గిరి పరిశీలకుడిగా రిజ్వాన్ అర్షాద్
లోక్ సభ నియోజక వర్గాల వారీగా పరిశీలకులు వీరే:
- ఆదిలాబాద్ - ప్రకాశ్ రాథోడ్ (ఎమ్మెల్సీ)
- భువనగిరి - శ్రీనివాస్ మానే (ఎమ్మెల్యే)
- చేవెళ్ల - అల్లం ప్రభు పాటిల్ (మాజీ ఎమ్మెల్సీ)
- హైదరాబాద్ - ప్రసాద్ అబ్బయ్య (ఎమ్మెల్యే)
- కరీంనగర్ - క్రిస్టఫర్ తిలక్ (ఏఐసీసీ సెక్రటరీ)
- ఖమ్మం - ఆరిఫ్ నసీమ్ ఖాన్ (మాజీ మంత్రి)
- మహబూబాబాద్ - పీటీ పరమేశ్వర్ నాయక్ (మాజీ మంత్రి)
- మహబూబ్ నగర్ - మోహన్ కుమారమంగళం
- మల్కాజ్ గిరి - రిజ్వాన్ అర్షాద్ (ఎమ్మెల్యే)
- మెదక్ - బసవరాజ్ మాధవరావ్ పాటిల్ (మాజీ మంత్రి)
- నాగర్ కర్నూల్ - పీవీ మోహన్
- నల్గొండ - అజయ్ ధరమ్ సింగ్ (ఎమ్మెల్యే)
- జహీరాబాద్ - సీడీ మేయప్పన్ (ఏఐసీసీ సెక్రటరీ)
- నిజామాబాద్ - బీఎం నాగరాజ్ (ఎమ్మెల్యే)
- పెద్దపల్లి - విజయ్ నామ్ దేవ్ రావ్ వడెట్టివార్ (ఎమ్మెల్యే)
- సికింద్రాబాద్ - రూబీ ఆర్ మనోహరన్ (ఎమ్మెల్యే)
- వరంగల్ - రవీంద్ర ఉత్తమ్ రావ్ దాల్వీ