చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. 66 వేల పాయింట్ల పైన ముగిసిన సెన్సెక్స్
- 502 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 151 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా పెరిగిన టీసీఎస్ షేరు విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (5.13%), టెక్ మహీంద్రా (4.51%), ఇన్ఫోసిస్ (4.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.58%), విప్రో (2.69%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.28%), పవర్ గ్రిడ్ (-1.25%), టైటాన్ (-0.97%), మారుతి (-0.51%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.42%).