నాడు మోదీతో ఉన్నప్పటి అరుదైన ఫొటోలు పంచుకున్న కిషన్ రెడ్డి
- అమెరికా పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి
- ఐరాస టూరిజం సంస్థ సదస్సులో పాల్గొనాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం
- తొలిసారి అమెరికాలో పర్యటించడాన్ని గుర్తుకు తెచ్చుకున్న కిషన్
"యూఎన్ డబ్ల్యూటీఓ సమావేశం కోసం అమెరికా చేరుకున్న సందర్భంగా నా మొదటి అమెరికా పర్యటన గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో నాతో పాటు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, దివంగత కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ తదితరులు కూడా ఉన్నారు" అని కిషన్ రెడ్డి వివరించారు.

