మంచంపై నోట్ల కట్టలతో భార్యాపిల్లల సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ పోలీసు అధికారి
- ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన, నెట్టింట్లో ఫొటో వైరల్
- అంత డబ్బు పోలీసు అధికారికి ఎలా వచ్చిందో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభం
- పోలీస్ లైన్స్‌కు అధికారి బదిలీ
- అది వారసత్వ ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బు అని పోలీసు అధికారి వివరణ
ఈ మొత్తం ఉదంతంలో తన తప్పేమీ లేదని సహానీ మీడియాకు స్పష్టం చేశారు. అది తన వారసత్వ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బు అని స్పష్టం చేశారు. అది ఎప్పుడో 2014లో తీసిన ఫొటో అని వివరించే ప్రయత్నం చేశారు.