భారత్లో 96 కొత్త కరోనా కేసులు, రికవరీ శాతం 98.81
- దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 2,017కి తగ్గుదల
- 5,31,893కి చేరుకున్న కరోనా మృతుల సంఖ్య
- మొత్తం కరోనా కేసులు 4,49,93,282గా నమోదు
భారత్ లో కరోనా రికవరీ శాతం 98.81 గా ఉండటం గమనార్హం. మృతుల సంఖ్య 1.18 శాతంగా ఉంది. దేశంలో 220.66 కోట్ల కరోనా యాంటీ కొవిడ్ వ్యాక్సీన్ డోస్ లు ఇచ్చారు.