చైనా మొత్తాన్ని టార్గెట్ చేసే అణ్వాయుధాలపై ఇండియా ఫోకస్!
- చైనా నుంచి ఇండియాకు పొంచి ఉన్న ముప్పు
- భారీ ఆయుధాలపై ఇండియా ప్రయోగం చేస్తోందన్న సిప్రి
- ఇండియా వద్ద ప్రస్తుతం 164 వార్ హెడ్లు ఉండొచ్చని వెల్లడి
ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడం అణు నిరాయుధీకరణపై పెద్దదెబ్బ కొట్టిందని తెలిపింది. 2022 జనవరిలో చైనా వద్ద 350 వార్ హెడ్స్ ఉండేవని... 2023 జనవరి నాటికి వాటి సంఖ్యను 410కి పెంచుకుందని చెప్పింది. వార్ హెడ్లను పెంచుకునే కార్యక్రమాన్ని చైనా ఇంకా కొనసాగిస్తోందని భావిస్తున్నట్టు తెలిపింది. ఇండియా వద్ద ప్రస్తుతం 164 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండొచ్చని అభిప్రాయపడింది.