నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- 294 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 91 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.30%), ఎల్ అండ్ టీ (1.04%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.15%), రిలయన్స్ (0.14%).
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-2.55%), సన్ ఫార్మా (-2.19%), టెక్ మహీంద్రా (-1.99%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.79%), యాక్సిస్ బ్యాంక్ (-1.52%).