KCR: నాగర్ కర్నూలు కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

KCR inaugurates Nagarkurnool collectorate
షార్ట్స్‌లో చూడండి
నాగర్‌కర్నూల్‌ సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు కార్యాలయానికి చేరుకున్న సీఎంకు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించి, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాంబర్‌లో కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
KCR

More Telugu News