ఆడుకుంటూ పామును కొరికి చంపేసిన బాలుడు
- ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఘటన
- పామును కొరికి చంపాక స్పృహ కోల్పోయిన బాలుడు
- సకాలంలో వైద్యం అందించడంతో తప్పిన ముప్పు
దానిని ఒడుపుగా పట్టుకున్న బాలుడు నోట్లో పెట్టుకుని కొరికి చంపేశాడు. ఆ తర్వాత స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంట చనిపోయిన పామును కూడా పట్టుకెళ్లారు. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.