కాబోయే భార్యను పరిచయం చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్ కెవ్వు కార్తీక్
- జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్
- ముఖచిత్రం, నేను స్టూడెంట్ సర్ చిత్రాల్లోనూ నటించిన వైనం
- త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న కెవ్వు కార్తీక్
- సిరిని పరిచయం చేసేందుకు సరైన సమయం అంటూ ప్రకటన
ఇద్దరు వ్యక్తులు, రెండు జీవితాలు, వేర్వేరు అభిప్రాయాలు, భిన్న ప్రపంచాలు ఒక్కటిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుండడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఎట్టకేలకు నా జీవిత భాగస్వామి సిరిని పరిచయం చేసేందుకు ఇదే తగిన సమయం అంటూ కెవ్వు కార్తీక్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.

