పనామా-కొలంబియా సరిహద్దులో భారీ భూకంపం
- రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదు
- ఆ తర్వాత అదే ప్రాంతంలో మరో భూకంపం
- భూమికి పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
రెండు భూకంపాలు భూమికి 10 కిలోమీటర్ల లోతున సంభవించినట్టు యూఎస్‌జీఎస్ తెలిపింది. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. భూకంపం కారణంగా సంభవించిన నష్టం గురించి ఇంకా తెలియరాలేదు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు పనామా సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సినాప్రోక్ తెలిపింది.