రూ.535 కోట్లతో నడిరోడ్డుపై నిలిచిపోయిన ట్రక్
- చెన్నైలో తాజాగా వెలుగు చూసిన ఘటన
- రిజర్వ్ బ్యాంకు నుంచి రోడ్డు మార్గంలో నగదు తరలింపు
- డబ్బు విషయం తెలిసి భారీగా తరలివచ్చిన స్థానికులు
- ట్రక్‌కు భారీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
ట్రక్‌లో నగదు ఉన్నట్టు తెలుసుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో పోలీసులు ఘటన స్థలంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.