మంత్రి తలసానిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసలు
- గోషామహల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అందజేత కార్యక్రమం
- హాజరైన తలసాని, మహమూద్ అలీ, రాజాసింగ్
- తలసాని బాగా పని చేస్తున్నారన్న రాజాసింగ్
ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ... కొంత లేట్ అయినా ఇప్పుడు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారని అన్నారు. చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, తెలంగాణ ప్రభుత్వం కలిసి ఇక్కడ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరారు. మరికొందరు కూడా ఇళ్లు అడుగుతున్నారని వారికి కూడా ఇళ్లు ఇవ్వాలని అన్నారు.