ఈ స్టాక్స్ 13 శాతానికి పైగా నష్టపోయాయి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ స్టాక్స్ 13 శాతానికి పైగా నష్టపోయాయి!

These stocks fell 13 percent in Thursdays session
  • గురువారం ఫ్లాట్ గా ముగిసి స్టాక్ మార్కెట్లు
  • 12 శాతం నుండి 13 శాతం మేర నష్టపోయిన స్టాక్స్
  • నిఫ్టీ50లో 23 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 35 పాయింట్ల స్వల్ప నష్టాల్లో, నిఫ్టీ 18 పాయింట్ల నష్టాల్లో ముగిశాయి. నేటి సెషన్ లో పలు స్టాక్స్ 5 శాతం కంటే పైగా నష్టపోయాయి.

బీఎస్ఈలో జోన్జువా ఓవర్సీస్ 13.80 శాతం, తంబోలి క్యాపిటల్ 13.31 శాతం, అద్విక్ క్యాపిటల్ 13.18 శాతం, ఇంటెగ్రా ఇంజ్ 12.29 శాతం, గాల్లాప్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 12.11 శాతం నష్టపోయాయి. నేటి సెషన్ లో టాప్ లూజర్స్ గా కూడా నిలిచాయి. నిఫ్టీ 50లో 27 స్టాక్స్ లాభాల్లో, 23 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
Advertisement
Sensex
Stock Market

More Telugu News