రేవంత్ రెడ్డి వెళ్లని చోట పాదయాత్ర చేస్తా: జగ్గారెడ్డి
- మెదక్ నుండి పాదయాత్రను ప్రారంభిస్తానన్న కాంగ్రెస్ నేత
- పాదయాత్రకు అనుమతి వస్తుందని ఆశాభావం
- గొడవలు ఎందుకనే గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్నానని వ్యాఖ్య
కాగా ఇప్పటికే హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. అలాగే, పలువురు కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి మాత్రం రేవంత్, భట్టి తిరగని నియోజకవర్గాల్లో తిరుగుతానని చెబుతున్నారు.