ఐపీఎల్-16 ప్లే ఆఫ్ మ్యాచ్ ల షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ
- మార్చి 31న ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం
- మే 21తో ముగియనున్న లీగ్ దశ
- లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్ లు
- మే 22 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్ లు
- మే 28న ఐపీఎల్ ఫైనల్
క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ లకు చెన్నైలోని చెపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వనుండగా... క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ లకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.
- మే 23- క్వాలిఫయర్ 1 (చెన్నై)
- మే 24- ఎలిమినేటర్ (చెన్నై)
- మే 26- క్వాలిఫయర్ 2 (అహ్మదాబాద్)
- మే 28- ఫైనల్ (అహ్మదాబాద్)