పళనిస్వామి సీఎం కావడంపై శశికళ సంచలన వ్యాఖ్యలు
- తనకు కులమత భేదాలు లేవన్న శశికళ
- ఆహ్వానం వస్తే ఓపీఎస్ మహాసభకు వెళ్తానన్న జయ నెచ్చెలి
- తనను అందరూ అర్థం చేసుకునే సమయం వస్తుందన్న శశికళ
ముందైతే ఆహ్వానం రానివ్వండని అన్నారు. ఆ తర్వాత అందరికీ తనను అర్థం చేసుకునే కాలం వస్తుందని అన్నారు. అయితే, ఈ విషయాన్ని తాను పన్నీర్ సెల్వాన్ని ఉద్దేశించి చెప్పడం లేదని, అందరి గురించి చెబుతున్నానని అన్నారు. తనకు కులమత ప్రాంతీయ భేదాలు లేవని శశికళ స్పష్టం చేశారు.