స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- వరుసగా ఆరో సెషన్ లో లాభపడ్డ మార్కెట్లు
- 14 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 25 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (5.37%), విప్రో (1.79%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.71%), ఎల్ అండ్ టీ (1.51%), ఎం అండ్ ఎం (1.46%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.76%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.37%), ఏసియన్ పెయింట్స్ (-1.17%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.11%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.73%).