ఐపీఎల్ లో నేడు డబుల్ ధమాకా
- వీకెండ్ కావడంతో నేడు రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో పంజాబ్ ఢీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
- రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్ సిమ్రన్ సింగ్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, షారుఖ్ ఖాన్, శామ్ కరన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్, అర్షదీప్ సింగ్.
నితీశ్ రాణా (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, మన్ దీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, అనుకూల్ రాయ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.