ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు!
- నేటి నుంచి శుక్రవారం వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ
- సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి
- నిన్న కూడా పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు
అలాగే, నేటి నుంచి శుక్రవారం వరకు అంటే మరో మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, వర్షం పడే సమయంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది.