నష్టాల్లోకి జారుకుని భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- అంతర్జాతీయ సానుకూలతలతో మార్కెట్లలో జోరు
- 355 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 114 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.53%), నెస్లే ఇండియా (2.32%), టాటా స్టీల్ (1.90%), కోటక్ బ్యాంక్ (1.63%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-1.51%), మారుతి (-1.48%), ఎన్టీపీసీ (-1.25%), ఏసియన్ పెయింట్స్ (-1.14%), సన్ ఫార్మా (-0.99%).