వరుసగా ఐదో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- 344 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 71 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2 శాతం పతనమైన భారతి ఎయిర్ టెల్ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.03%), టాటా స్టీల్ (2.07%), టైటాన్ (1.76%), ఎల్ అండ్ టీ (1.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.44%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-2.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.85%), రిలయన్స్ (-1.74%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.56%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.54%).