విద్యార్థులకు నూతన వీసా విధానాన్ని తీసుకువచ్చిన అమెరికా
- విద్యార్థులకు ఉపయోగకరంగా నూతన వీసా విధానం
- కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే వీసాకు దరఖాస్తు
- గతంలో ఈ పరిమితి 120 రోజులు
- వేసవిలో మరిన్ని విద్యార్థి వీసా స్లాట్లు కేటాయిస్తామన్న అమెరికా ఎంబసీ
వేసవిలో అధికంగా విద్యార్థి వీసా స్లాట్లు కేటాయిస్తామని భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో నూతన వీసా విధానం గత 26 నుంచి అమల్లోకి వచ్చింది.