తారకరత్న భార్య అలేఖ్యను పరామర్శించిన షర్మిల... వీడియో ఇదిగో!
- మోకిల గ్రామంలో తారకరత్న భౌతికకాయం
- నివాళులు అర్పించిన షర్మిల
- అలేఖ్యను ఓదార్చిన వైనం
ఈ సందర్భంగా అక్కడే ఉన్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితోనూ, అలేఖ్య కుటుంబ సభ్యులతోనూ షర్మిల మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.