నారా లోకేశ్ తో నందమూరి తారకరత్న సమావేశం
- లోకేశ్ నివాసానికి వచ్చిన తారకరత్న
- కుటుంబ, రాజకీయ అంశాలపై చర్చ
- వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తారకరత్న ఆసక్తి!
ఇవాళ లోకేశ్ తో సమావేశంలోనూ తారకరత్న పోటీ చేసే నియోజకవర్గం అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని కూడా లోకేశ్ తో తారకరత్న చెప్పినట్టు సమాచారం.