పాకిస్థాన్ లో పోలీస్ స్టేషన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు
- ఖైబర్ ఫక్తూంఖ్వాలోని పీఎస్ ను ఆక్రమించుకున్న తెహ్రీక్ ఇ తాలిబన్
- స్టేషన్ లోని ఉగ్రవాదులను తీసుకెళ్లిన వైనం
- ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు. పోలీస్ స్టేషన్ పై బయటి నుంచి దాడి చేశారా? లేదా పీఎస్ లో అధికారులతో అంతర్గతంగా కుమ్మక్కయి చేశారా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.