గుజరాత్ ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- గుజరాత్ లో బీజేపీ గెలుపుతో మార్కెట్లలో జోష్
- 160 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 49 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (3.57%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.56%), టీసీఎస్ (0.90%), కోటక్ బ్యాంక్ (0.72%), నెస్లే ఇండియా (0.68%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-2.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), ఎల్ అండ్ టీ (-2.06%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.02%), ఇన్ఫోసిస్ (-0.93%).