రాజ్యసభ వైస్ చైర్మన్ పానెల్ లో విజయసాయిరెడ్డి
- విజయసాయి సహా 8 మందితో వైస్ చైర్మన్ ప్యానెల్
- ఆమోద ముద్ర వేసిన రాజ్యసభ చైర్మన్
- కృతజ్ఞతలు తెలిపిన విజయసాయి
తన నియామకంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ, వైస్ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన రాజ్యసభ చైర్మన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. కాగా, రాజ్యసభ నిర్వహణాధికారుల పేర్లను రాజ్యసభ వెబ్ సైట్లో పొందుపరిచారు.
డిప్యూటీ చైర్మన్- హరివంశ్
1. విజయసాయిరెడ్డి
2. భుభనేశ్వర్ కలితా
3. వందనా చవాన్
4. సుఖేందు శేఖర్ రే
5. డాక్టర్ ఎల్.హనుమంతయ్య
6. ఇందు బాలా గోస్వామి
7. డాక్టర్ సస్మిత్ పట్రా
8. తిరుచ్చి శివ