వరుసగా రెండో రోజు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- 87 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- రెండున్నర శాతం వరకు నష్టపోయిన ఎం అండ్ ఎం
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.11%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.99%), ఏసియన్ పెయింట్స్ (0.90%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.58%), కోటక్ బ్యాంక్ (0.41%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.46%), మారుతి (-1.57%), బజాజ్ ఫైనాన్స్ (-1.53%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.52%), ఎన్టీపీసీ (-1.52%).