లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 61 వేల మార్క్ ను దాటిన సెన్సెక్స్
- 235 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 86 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3.44 శాతం పెరిగిన ఎస్బీఐ షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.44%), టాటా స్టీల్ (1.81%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.26%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.16%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.14%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.35%), సన్ ఫార్మా (-1.13%), టైటాన్ (-0.95%), కోటక్ బ్యాంక్ (-0.93%).