నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- మార్కెట్లపై ప్రభావం చూపిన ఫెడ్ రేట్ల పెరుగుదల
- 69 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 30 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.89%), టైటాన్ (1.53%), భారతి ఎయిర్ టెల్ (1.05%), టాటా స్టీల్ (0.99%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.95%).
టెక్ మహీంద్రా (-2.66%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.04%), ఎన్టీపీసీ (-1.47%), ఇన్ఫోసిస్ (-1.41%), విప్రో (-1.33%).