అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు శుభవార్త.. ఎఫ్-1 వీసాల విషయంలో భారతీయ విద్యార్థులకు పెద్దపీట
- గత విద్యా సంవత్సరంలో 82 వేల మందికి ఎఫ్-1 వీసా
- వీసాల జారీలో భారతీయులకు పెద్ద పీట వేయాలని నిర్ణయం
- స్లాట్లు ఏ క్షణాన్నయినా విడుదలయ్యే అవకాశం
- విద్యార్థులు వెబ్‌సైట్ చూస్తూ ఉండాలన్న అమెరికన్ కాన్సులేట్ అధికారి
రేపటి నుంచే వీసా స్లాట్లను విడుదల చేయనుంది. ప్రస్తుతం పర్యాటక, విద్యార్థి, ఇతర వీసాల కోసం 400 రోజులకుపైగా ఎదురుచూడాల్సి వస్తోంది. మరోవైపు, అక్టోబరులో కొన్ని, నవంబరు రెండోవారంలో మరికొన్ని విద్యార్థి వీసా స్లాట్లను విడుదల చేయనున్నట్టు అమెరికా రాయబార కార్యాలయంలోని మినిస్టర్ కాన్సులర్ హెఫ్లిన్ ఇప్పటికే ప్రకటించారు. స్లాట్లు ఏ క్షణాన్నయినా విడుదల అవుతాయని, కాబట్టి విద్యార్థులు తరచూ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.