Liger Movie: ప్రెస్ నోట్: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో "లైగర్" సంచలనం !!

Liger on Disney plus Hotstar Watch  Cheer and Dance
ప్రెస్ నోట్: తల్లి కల కోసం కరీంనగర్ నుంచి ముంబై చేరిన ఒక సాదా సీదా కుర్రాడు ఇంటర్ నేషనల్ ఎం ఎం ఏ ఫైటర్ అయిన ఒక ఇన్స్పిరేషన్ "లైగర్". పులిని, సింహాన్ని తనలో కనిపించేలా దేశమంతా మాట్లాడుకున్న సినిమా అది. ప్రపంచం అంతా ఎదురుచూసిన సినిమా ఇది. పాన్ ఇండియా సినిమాగా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సంచలనం సృష్టిస్తోంది.
 
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 22 నుంచి "లైగర్" సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు, ప్రతి పాత్ర తీర్చిదిద్దిన పధ్ధతి, సంగీతం, విజయ్ దేవరకొండ నటన.. అన్నిటినీ ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.
 
సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, లవ్ అన్నీ సమపాళ్లలో కలిసిన ఈ సినిమా చూడడం కుటుంబం మొత్తానికి ఒక పెద్ద రిలీఫ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా "లైగర్". డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మాత్రమే.
 
"లైగర్" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3dywSjk
 
Content Produced by: Indian Clicks, LLC
Liger Movie
Disney plus Hotstar
Puri Jagannadh
Charmee
Vijay Devarakonda

More Telugu News