గాయం నుంచి కోలుకుంటున్న జడేజా... ఫొటో ఇదిగో
- ఆసియా కప్ సిరీస్‌లో గాయపడ్డ జడేజా
- గాయంతో టీ20 వరల్డ్ కప్‌నకూ దూరమైన ఆల్ రౌండర్
- ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన క్రికెటర్
- గాయం నుంచి కోలుకుంటున్నట్లు వెల్లడి
ఈ సందర్భంగా కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోను షేర్ చేసిన జడేజా... తాజాగా ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నట్టుగా ప్రకటించాడు. ఇంటిలో గాయం నుంచి కోలుకుంటున్న వైనాన్ని తెలుపుతూ బుధవారం జడేజా తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.