మళ్లీ తల్లయిన సౌందర్య రజనీకాంత్.. పండంటి మగబిడ్డ జననం
- రెండో బిడ్డకు జన్మనిచ్చిన సౌందర్య
- వేద్‌కృష్ణకు తమ్ముడు పుట్టాడంటూ ట్వీట్
- గతంలో వ్యాపారవేత్త అశ్వినీకుమార్‌తో ఒక బాబు
- విడాకుల తర్వాత 2019లో విషగన్ వనంగమూడితో వివాహం
సౌందర్యకు గతంలో వ్యాపారవేత్త అశ్విన్ కుమార్‌తో వివాహమైంది. వీరికి వేద్‌కృష్ణ జన్మించాడు. అయితే, ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2019లో వ్యాపారవేత్త విషగన్ వనంగమూడిని సౌందర్య పెళ్లాడారు. తాజాగా, నిన్న వీరికి బాబు జన్మించాడు.