టీటీడీలో ఉద్యోగాల పేరిట మోసం కేసులో ముగ్గురి అరెస్ట్
- టీటీడీలో ఉద్యోగాలు అంటూ డబ్బు వసూలు
- 15 మంది నుంచి రూ.1.5 కోట్లు వసూలు
- నిందితులు ముగ్గురు తిరుపతి నగరపాలక సంస్థ ఉద్యోగులే!
ముగ్గురు తిరుపతి కార్పొరేషన్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. శానిటరీ ఇన్ స్పెక్టర్ వెంకటరత్నం, నగరపాలక కమిషనర్ డ్రైవర్ హేమంత్, మరొక ఉద్యోగి శివ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. వీరు 15 మంది నుంచి రూ.1.5 కోట్లు వసూలు చేసినట్టు గుర్తించారు.