టీటీడీకి షాక్ ఇచ్చిన కోర్టు.. భక్తుడికి రూ. 50 లక్షలు చెల్లించాలని ఆదేశం
- 2006లో మేల్ చాట్ వస్త్రం సేవను బుక్ చేసుకున్న హరి భాస్కర్
- దీని కోసం రూ. 12,250 చెల్లించిన భాస్కర్
- ఇంత వరకు అవకాశం కల్పించని టీటీడీ
అయితే, దానికి హరి భాస్కర్ ఒప్పుకోలేదు. మేల్ చాట్ వస్త్రం సేవే కావాలని డిమాండ్ చేశాడు. అతని విన్నపాన్ని టీటీడీ పట్టించుకోకపోవడంతో... ఆయన సేలంలోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన వినియోగదారుల కోర్టు భాస్కర్ కు సంవత్సరం లోపు మేల్ చాట్ వస్త్రం సేవను కల్పించాలని... లేకపోతే బాధితుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది.