గురు గ్రహంపై వలయాలను గుర్తించిన జేమ్స్ వెబ్ టెలిస్కోపు
- అంతరిక్షంలో కదిలే పరిశోధనాలయం జేమ్స్ వెబ్ టెలిస్కోపు
- తాజాగా గురు గ్రహం సమాచారం సేకరణ
- మునుపెన్నడూ చూడని దృశ్యాల ఆవిష్కృతం
అంతేకాదు, గురు గ్రహం ఉపరితలంపై కనిపించే పెద్ద ఎర్రని చుక్కను కూడా పరిశోధించింది. కాగా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫొటోలను సిటిజన్ సైంటిస్ట్ జూడీ స్మిత్ విశ్లేషించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ ఇమ్కే డి పాటర్ స్పందిస్తూ... గురు గ్రహంపై ఉన్న వలయాలు, దాని చిన్న ఉప్రగహాలు, ఓ గెలాక్సీ సహా ప్రతి అంశం స్పష్టంగా గోచరిస్తోందని వివరించారు.