బంజారాహిల్స్‌లో దారుణం.. యువతిని గదిలో బంధించి అత్యాచారం
- బయటపెడితే చంపేస్తానని బెదిరించిన యువకుడు
- చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి మెసేజ్ చేసిన బాధితురాలు
- సోదరి ఆరా తీయడంతో విషయం వెలుగులోకి
- పోలీసుల అదుపులో నిందితుడు!
విషయం బయటపెడితే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే, ఈ ఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి తనకు చనిపోవాలని ఉందంటూ స్నేహితురాలికి మెసేజ్ చేసింది. అది చూసిన ఆమె వెంటనే బాధితురాలి సోదరికి చెప్పడంతో ఆమె అప్రమత్తమైంది. ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.