దాశరథి సాహితీ పురస్కారం అందుకున్న వేణు సంకోజు.. ఫొటోలు ఇవిగో
- దాశరథి సంస్మరణార్థం ఏర్పాటు చేసిన పురస్కారం
- ఈ ఏడాదికి వేణు సంకోజును ఎంపిక చేసిన ప్రభుత్వం
- రవీంద్ర భారతిలో పురస్కారం అందజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఈ సందర్భంగా దాశరథి కృష్ణమాచార్యకు మంత్రి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.