రాజ్యసభలో బీజేపీ విప్‌గా జీవీఎల్ నరసింహారావు నియామకం
- దక్షిణాది రాష్ట్రాల కోటాలో జీవీఎల్‌కు విప్
- 4 రాష్ట్రాల బీజేపీ సభ్యుల సమన్వయం జీవీఎల్ బాధ్యత
- అధికారికంగా ప్రకటించిన బీజేపీ
ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు జీవీఎల్ నరసింహారావును బీజేపీ విప్‌గా నియమించింది. ఈ హోదాలో జీవీఎల్... ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసే బాధ్యతలను చేపట్టనున్నారు.