నీట్ పరీక్ష రాసే అమ్మాయిలకు ఓయో స్పెషల్ ఆఫర్
- ఈ నెల 17న నీట్
- 60 శాతం రాయితీ ప్రకటించిన ఓయో
- తమ హోటళ్లలో బస చేసే విద్యార్థినులకు ఆఫర్
అయితే, ఈ రాయితీ పొందాలనుకునేవారు తొలుత తమ ఫోన్లలో ఓయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ను ఓపెన్ చేసి నియర్ బై ఐకాన్ క్లిక్ చేస్తే... సదరు విద్యార్థిని పరీక్ష రాసే కేంద్రానికి సమీపంలోని ఓయో హోటళ్ల జాబితా వస్తుంది. అందులో ఓ హోటల్ ను ఎంచుకుని కూపన్ కోడ్ ను ఎంటర్ చేస్తే రాయితీ వస్తుంది. బుకింగ్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుంది.