లుహాన్స్క్ లో విజయాన్ని అధికారికంగా ప్రకటించిన పుతిన్
- ఉక్రెయిన్ లో ఒక్కొక్క ప్రాంతాన్ని చేజిక్కించుకుంటున్న రష్యా
- ఇప్పటికే డాన్ బాస్, డొనెట్స్క్ కైవసం
- తాజాగా లుహాన్స్క్ లోనూ ముగిసిన ఉక్రెయిన్ పోరు
- పుతిన్ కు వివరించిన రష్యా రక్షణ మంత్రి షొయిగు
కాగా, తాజా పరిణామంతో ఉక్రెయిన్ పారిశ్రామిక ప్రాంతం డాన్ బాస్, డొనెట్స్క్ లతో పాటు లుహాన్స్క్ కూడా రష్యా వశమైంది. రష్యా సేనలు ఇక ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై తీవ్రస్థాయిలో దాడులు జరిపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కీవ్ రష్యా పరమైతే యుద్ధం ముగిసినట్టేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.